Home » Ileana revelations about being bodyshamed
ఇలియానా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్గా రికార్డు నెలకొల్పిన ఈ గోవా బ్యూటీ తన జీవితంలో చాలా కష్టాలున్నాయని, ఒకానొక దశలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర �