Home » illa pattalu
Ys jagan on distribution of house sites: ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇదో మంచి కార్యక్రమం అని చెప్పిన సీఎం జగన్, ఒక మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కవుగా ఉన్నారని వాపోయారు
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన�
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �