Home » illegal affair murder
ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య ఏకంగా హత్య చేయించింది. పక్కాప్లాన్ తో ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.
అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాన్ని ఛిన్నబిన్నం చేస్తున్నాయి. భర్త కుటుంబ పోషణకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పక్కదారి పడుతున్నారు. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.