Home » illegal affair
విశాఖలో ఎన్ఆర్ఐ సతీశ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య రమ్యే
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. నల్గోండ జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అడివెంలలో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు నాలుగు రోజుల్లోనే �
నీ జీవితానికి అండగా ఉంటానని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో పెద్దమనిషి. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడపుతున్న ఆ వ్యక్తి, ఆమెను తన స్నేహితులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు.
Illegal Affair : సమాజంలో కొన్ని,కొన్ని సంఘటనలు చూస్తుంటే నానాటికీ విలువలు మరింత పతనమై పోతున్నాయా అని బాధ కలుగుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నవాళ్లను చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సివస్తోంది. పచ్చట�
డ్రైవర్ భార్యతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యజమాని తమ అక్రమ సంబంధం కొనసాగటానికి డ్రైవర్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. మంచితనంతో మద్యం తాగించి పై లోకాలకు పంపించేశాడు. చేసిన పాపం రెండు నెలల తర్వాత బయటపడి ఇప్పుడు ప్రేయసి, ప్ర�
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్లో చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్ల�
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చాడు. కిరాతకంగా భార్యను కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
తమ్ముడు వరసయ్యే యువకుడితో సన్నిహితంగా మెలిగి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గర్భం ధరించింది. 9 నెలలు గుట్టుగా గర్భాన్ని మోసింది. ఆమె కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ప్రసవ సమయంలో ఆమె మరణించగా పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేశారు.
అక్రమ సంబంధాల మోజులో పడి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికానందంకోసం కన్న బిడ్డలను కూడా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వింటూ ఉన్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో ప్రేమికుడితో సన్నిహితంగా ఉండటం కూతురు చూసిందని కన్నతల్లి