Home » illegal affair
ఆటో ఎక్కి వెనుక నుంచి అతని మెడపై విషపు ఇంజక్షన్లు ఇచ్చింది సుపారీ గ్యాంగ్. ఆసుపత్రికి వెళ్లేలోగా సుధాకర్ చనిపోయాడు. Pileru Auto Driver Case
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను మహిళా ఎస్ఐ హత్యచేయించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. విచారణ జరిపిన పోలీసులు మహిళా ఎస్ఐతో పాటు హత్యకు సహకరించిన నిందితులను అరెస్టు చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తన ఐదేళ్ల వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఓ తండ్రి 15ఏళ్ల కొడుకును దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివాహేతర సంబంధం మోజులో పడిన భార్య.. తన భర్తను హత్యచేసింది. ప్రియుడు అతని స్నేహితులతో కలిసి భర్తను అడ్డుతొలగించుకోవటమే కాక.. ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు నె�
విశాఖ పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి విశాఖ వాసులను వణికించిన సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సైకో క్లిలర్ రాంబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చ�
ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్
అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాన్ని ఛిన్నబిన్నం చేస్తున్నాయి. భర్త కుటుంబ పోషణకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పక్కదారి పడుతున్నారు. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు ప�
అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ యువతిని కిడ్నాప్ చేసింది. యువకులతో అత్యాచారయత్నం చేయించింది. నగ్నంగా ఉంచి వీడియోలు కూడా రికార్డ్ చేసి పైశాచిక ఆనందం పొందింది.