Home » Illegal Casino
క్యాసినో కేసులో తొలి రోజు(ఆగస్టు 1) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. (Chikoti Praveen ED)