Home » illegal finance business in coal belt
illegal finance business in coal belt: అక్కడ అప్పు పుడితే అంతే సంగతులు.. ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకుంటారు. వడ్డీ మీద వడ్డీ వేస్తూ.. చక్రవడ్డీ.. బారువడ్డీలంటూ వేధిస్తారు.. అప్పు తిరిగివ్వకపోతే ఆస్తులు జప్తు చేస్తారు.. అప్పు తీర్చినా లెక్క తేల లేదంటూ దొంగ లెక్కల