Home » Illegal Liquor in Nellore
మీరు చూస్తున్న ఫొటోల్లో ఉన్నది మద్యం సీసాలే.. గ్రాఫిక్స్ కాదు.. అయ్యయ్యో.. ఇన్ని మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా.. అవన్నీ కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు. వీటి విలువ రూ. 2.14 కోట్లు ఉంటుంది.
నెల్లూరు జిల్లాలో మద్యం అక్రమ రవాణా