Home » illegal online gaming websites
DGGI Block Websites : ఐపీఎల్ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాకిచ్చింది. 300కి పైగా అక్రమ వెబ్సైట్లు, యూఆర్ఎల్స్ బ్లాక్ చేసింది. భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకుంది.