-
Home » ILLEGALY
ILLEGALY
అక్రమంగా అమెరికా : 311మంది భారతీయులను పట్టుకున్న మెక్సికో..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి
October 17, 2019 / 07:40 AM IST
అక్రమంగా యూఎస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడిన 311మంది భారతీయులను తీసుకొస్తున్న విమానం శుక్రవారం(అక్టోబర్-17,2019)ఢిల్లీ చేరుకోనుంది. ఓ ప్రత్యేక విమానంలో మెక్సికో నుంచి వీరందరిని భారత్ కు తిరిగి పంపించేందుకు ఏర్పాటు పూర్తి అయ్యాయి. �