Home » I'm not a star son
ఎటువంటి సినీ నేపథ్యం లేకున్నా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి విలన్‌గా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు, యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్.. కెరీర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేసినా.. ‘కమాండో’ సిరీస్‌తో హీరోగా మారడు.