Home » imc
కొందరు పొట్టకూటికోసం రకరకాల పనులు చేస్తుంటారు. కానీ వారిలో నిగూఢంగా వేరే ప్రతిభ దాగి ఉంటుంది. అది బయటపెట్టుకునే అవకాశం చాలామందికి రాదు. ముంబయిలో ఓ సెక్యూరిటీ గార్డు ఆఫీస్‌కి కాపలా కాస్తూనే.. అద్భుతంగా పాటలు పాడేస్తున్నాడు.
Delhi Airport T3 : దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport) భారత మార్కెట్లో ఫస్ట్ 5G-రెడీ ఎయిర్‌పోర్ట్‌గా అవతరించింది. ప్రయాణీకుల కోసం 5G నెట్వర్క్ కనెక్టివిటీని అందించేందుకు టెర్మినల్ 3 రెడీగా ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.
5G Launch Cities First : భారత మార్కెట్లోకి 5G నెట్ వర్క్ (5G Services) అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే అందరూ ఊహించిన దానికంటే భారత్‌లోకి 5G సర్వీసులు ముందుగానే అందుబాటులోకి రానున్నాయి.
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-2021) పీజీ సీట్ల భర్తీ వ్యవహారంలో భారత వైద్య మండలి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా కోటాలో మెడికల్ కాలేజీల్లో 1,456 సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Indore MC official suspended : మానవత్వం ఉన్న వారిని ఈ వీడియో కదిలించివేస్తోంది. వృద్ధులపై మున్సిపాల్టీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతంలో వదిలేశారు. నడిరోడ్డుపైనే దించేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి స�
టెలికాం రంగంలో అద్భుతం జరగనుంది. టెక్నాలజీ మరింత డెవలప్ కానుంది. 5జీ ఎంట్రీతో అంతా మారిపోనుంది. 4జీ సేవల వల్ల ఎలాంటి సౌలభ్యం లభిస్తుందో కళ్లారా చూస్తున్నాం.