-
Home » IMC 2022 Event
IMC 2022 Event
5G Launch in India : ఢిల్లీలో 5G సర్వీసులను ప్రారంభించిన జియో, ఎయిర్టెల్.. 5G ఫోన్లలో అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
October 1, 2022 / 08:49 PM IST
5G Launch in India : భారతదేశంలో 5G సర్వీసులు (5G Services In India) ప్రారంభమయ్యాయి. ఈరోజు (శనివారం) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో దేశీయ రెండు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను ప్రారంభించాయి.