Home » IMC 6th Edition
Airtel to Vi 5G Services : భారత మార్కెుట్లోకి ఎట్టకేలకు 5G ఎంట్రీ ఇచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 5G నెట్వర్క్ ప్రారంభించారు. దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఇతర టెలికాం కంపెనీలు మోదీతో 5G విభిన్న వినియో�