Home » IMD Issues
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా భానుడు భగభగమని మండిపోతున్నాడు. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోంది.
చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించింద�
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో సెప్టెంబర్ 01 ఆదివారం, సెప్టెంబర్ 02 సోమవారం ఒకటి రెండుచోట్