Home » IMD Warnings
1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరద నీరు చేరింది. గూడూరులో జోరు వానలకు RTC బస్టాండ్ మునిగిపోయింది. డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో బస్సులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు