Home » Imlibun
దసరా సెలవులు వచ్చేశాయి. దీంతో ఊరెళ్లడానికి నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు సొంతూరి బాట పట్టారు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నుంచి అక్టోబర్ 13 దాక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 09వ తేదీ వరకు కళాశాలలక�