immediate containment measures

    India : కలవర పెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు

    June 23, 2021 / 07:52 PM IST

    దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �

10TV Telugu News