Immersion of idols

    పండుగలపై కరోనా ఎఫెక్ట్, మొహర్రంకు షరతులు

    August 22, 2020 / 10:34 AM IST

    పండుగలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఎంతో అట్టహాసంగా..సంబరంగా జరుపుకొనే పండుగలను సాధారణంగా జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో పండుగలన్నీ కళ తప్పాయి. మార్చి నెల నుంచి వైరస్ విస్తరిస

10TV Telugu News