Home » Immigration crisis
నెదర్లాండ్స్లో వలసలు రాజకీయ సంక్షోభమే సృష్టించాయి. వలసలపై అనుసరించాల్సిన వైఖరిపై అధికార కూటమిలో తలెత్తిన అభిప్రాయభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని మార్క్ రుట్టే రాజీనామా చేశారు.
అమెరికాలోని న్యూయార్క్లో ‘వలసల సంక్షోభం’ నెలకొంది. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలైన టెక్సాస�