Home » Immunoglobulin G (IgG) antibodies
కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇలాంటి వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు(Immunoglobulin G - IgG) ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు.