Home » impeached
Donald Trump impeachment : అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ శకం ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో అధికారానికి దూరం కానున్న ట్రంప్… అభిశంసనకు గురయ్యాడు. ట్రంప్‌పై డెమొక్రాట్లు పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. మొత్తం 232 మంది అభిశంసన తీ�