Home » implant
గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటీ కాన్పూర్ తీపి కబురు అందించింది. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పంజాబ్‌లో అద్బుతం జరిగింది. 118 ఏళ్ల బామ్మకు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వయస్సున్న వారికి ఆపరేషన్ చేయడం గొప్ప విషయమని భావించి గిన్నీస్ బుక్ రికార్డ్స్‌కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు