Home » Implications
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ ఇండియన్ క్రేజీఎస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు.. హీరోల స్థాయిని ఆకాశానికి పెంచే సినిమా అవుతుందని ఇప్పటికే విశ్లేషకులు కూడా తేల్చేశారు.