Home » Importance of gut health
ఒక్కోసారి పేగుల్లోని బొబ్బలు పగిలి మలంలో రక్తం కూడా వస్తుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే అతిగా తినకూడదు. సీజనల్ ఫ్రూట్స్ తింటుండాలి. నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇష్టమొచ్చిన సమయంలో భోజనం చేస్తే కడుపులో మంట, గ్యాస్ కచ్చితంగా వస్తుంద�