Home » Important bills
ఈనెల 18 నుంచి 22వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఒకే దేశం - ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెడుతుందన్న చర్చ జరుగుతుంది. అయితే, ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేయడం ద్వారా...
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో పెండింగ్లో 35 బిల్లులు ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభలో 26 బిల్లులు, లోక్సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి.