Home » Important diseases
మొక్కలు ఆరోగ్య వంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ, ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు వత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది.