Important Entrance Exams

    మార్చి-ఏప్రిల్ 2024లో జరగబోయే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలివే..

    March 1, 2024 / 08:18 PM IST

    Important Entrance Exams : కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పొందాలంటే.. యూజీ, పేజీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో జరగబోయే ముఖ్యమైన ప్రవేశ పరీక్షల లిస్ట్ మీకోసం..

10TV Telugu News