Home » important orders
హైదరాబాద్లోని పబ్స్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎక్సైజ్, పోలీస్ శాఖలను కాస్త గట్టిగానే మందలించిన న్యాయస్థానం.. పబ్బులకు మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత.. పబ్బుల్లో సౌండ్ వినిపించొద్దని తేల్