Home » impose lockdown
తెలంగాణలో లాక్‌డౌన్‌తో కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆ వెంటనే ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్డౌన్ పొడిగింపు అమల్ల�
దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అంకుల్..ఆకలి వేస్తోంది..అన్నం పెట్టవా..అని చిన్నారుల మాట వినగానే..ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మనస్సు చలించిపోయింది. వెంటనే తాను ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ఆ ఇద్దరు చిన్నారులకు పెట్టేశాడు.
బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. విదర్భను గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు ముంబైకి కూడా పాకింది.