-
Home » impose transaction limit
impose transaction limit
UPI Transaction Limit : గూగుల్ పే, పోన్‌పేతో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇకపై అన్లిమిటెడ్ పేమెంట్స్ చేయలేరు.. ఎందుకో తెలుసా?
November 23, 2022 / 06:26 PM IST
UPI Transaction Limit : భారతీయ యూపీఐ యూజర్లకు షాకింగ్ న్యూస్.. గూగుల్ పే (Google Pay), పోన్‌పే (Phonepe) వంటి ఇతర యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పేమెంట్ యాప్‌ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయలేరు.