Home » imposed fresh restrictions
కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కరోనా భయాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్లతో క్షీణించాయి.