Home » Improperly
రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నా