Home » IMPROVED
కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా భారత్ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. లాక్ డౌన్ లకారణంగాా భారత్ సహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమ