Home » Imran Khan's speeches
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఇకపై లైవ్లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, మహిళా న్యాయమూర్తి�