Home » in Andhra's Srikakulam
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జేవీ పురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బూర్జా మండలం అననవపేట పంచాయితీలోని జేవీ పురం గిరిజన గ్రామానికి చెందిన సవరా త్రిష అనే 7 సంవత్సరాల బాలికి సవారా రాహుల్ అనే 7 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్�