Home » In Cinemas April 26
అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్ని ఈ నెల 20వ తేదీ నుండే ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టగా, మొదటి రోజే బుక్ మై షో వెబ్ సైట్లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.