in east Congo

    బంగారం గని కింద 50మంది సజీవ సమాధి

    September 12, 2020 / 03:29 PM IST

    బంగారు గనిలో మట్టి పెళ్లలు కూలిపడటంతో 50 మంది చనిపోయారు. కాంగోలో శుక్రవారం (సెప్టెంబర్ 11,2020) ఈ పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. గని కూలిపోయిన సమయంలో బయటకు రాలేక కూలీలంతా అందులోనే సజీవ సమాధి అయిపోయారు. మట

10TV Telugu News