Home » in front of Medical shop
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మందులు కొనుక్కునేందుకు మెడికల్ స్టోరుకు వచ్చాడు. లేని ఓపిక తెచ్చుకుని అక్కడి వరకూ వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారి కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన బిహార్లోని భాగల్పూర్ నగరంలో చోటు చేసుకుంది. కరోనా మహమ్మ