Home » In Hindi
cm kcr writes letters : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయాన్న ఆయన ప్రస్తావించారు. ప్రాంతీయ భాషల్లోనే ని