Home » in human
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనుషుల మధ్య బంధాలను, అనుబంధాలను, ప్రేమానురాగాలను దూరం చేస్తోంది. మనుషులను ఎంత కఠినాత్ములుగా మారుస్తోందంటే, ఏకంగా కన్నవారినే రోడ్డున వదిలేసేంతగా. కరోనా సోక
బీహార్ : మానవత్వం మంటగలిసింది. బంధాలు, అనుబంధాలు మాయమవుతున్నాయి. మనిషి రాతి మనిషిలా మారుతున్నాడు. సొంత బంధువులే ప్రాణాలు తీయాలని చూశారు. బతికుండగానే చితిపేర్చి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. బీహార్ రాష్ట్రాంలోని భోజ్‌పూర్‌లో దారుణం చోటు చ�