Home » in kgf
కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయని.. వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనుందని ఎంపీ ఎస్.మునిస్వామి తెలిపారు. మంగళవారం (జూన్ 2,2020)