Home » In Panjagutta
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి దోపిడీకి యత్నించాగా..వారిని ముగ్గురు మహిళలు అడ్డుకున్నారు. తమ ఇంట్లోకి వచ్చిన దొంగలను గమనించిన ముగ్గురు మహిళలు ధైర్యం చేశారు. దొంగల్ని అడ్డుకున్నారు. దీంతో దొంగలు మరింతగా రెచ్చ�