Home » in road accident
బీహార్ గయా జిల్లా అమాస్ పట్టణంలోని విష్ణుపూర్ అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిషుగంజ్ గ్రామానికి సమీపంలో ఘోరప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోలోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 12 మంద�