-
Home » in Supreme court
in Supreme court
మూడు రాజధానులపై AP ప్రభుత్వం దూకుడు..సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్
August 8, 2020 / 01:32 PM IST
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పరిపాలన విభాగాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్నంకు తరలించాలని పట్టుపట్టుకుని కూర్చుంది. దీన్ని త్వరగా చేయాలని సీఎం జగన్ దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు. ఎన్ని విమర్శలు వస