Home » ina papers
తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులైన్ అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ట్వీట్ చేసింది.