INADVERTENT ENTRY

    లడఖ్ బోర్డర్ లో చైనా సైనికుడు అరెస్ట్

    October 19, 2020 / 03:33 PM IST

    Chinese soldier apprehended in Ladakh లడఖ్ స‌రిహ‌ద్దుల్లో చైనా సైనికుడిని భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జ‌వాను అనుకోకుండా భార‌త భూభాగంలోకి ఎంట‌ర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మ�

10TV Telugu News