Inappropriate comments on CM jagan

    Pattabhi : మాల్దీవులకి పట్టాభి..!

    October 26, 2021 / 08:25 AM IST

    సీఎం జగన్‌, డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత ప‌ట్టాభిరామ్.. మాల్దీవుల‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికార పార్టీ నుంచి ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని వెళ్లారా?

10TV Telugu News