inaugarated

    మోడీ ప్రారంభించిన….ఆ రైల్వే స్టేషన్ ఆదాయం రోజుకి రూ.20మాత్రమే

    January 17, 2020 / 03:11 AM IST

    గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట.  రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్‌కు రైల్వే మార్గాన�

10TV Telugu News