Home » inauguraton
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగ వాతావరణంలో సొంత ఇళ్ల కల సాకారం చేసుకుంటున్నామనీ.. కేసీఆర్ పేదల ఆత్మగౌరవం నిలపటం కోసం సొంత ఇళ్లు నిర్మించా�